- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు పురస్కారం
by Batti.Sumithra |
<p>దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ 2019-20 ఏడాదికి కేంద్ర హోంశాఖ ఉత్తమ ట్రైనింగ్ సెంటర్ ట్రోఫి పురస్కారానికి ఎంపికయ్యింది. ఈమేరకు నగర సీపీ అంజనీకుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పేట్ల బురుజులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ పురస్కారం లభించడం గర్వకారణం అన్నారు. 2005లో ఫలక్ నూమాలో ఏర్పాటు చేసిన ఈ ట్రైనింగ్ సెంటర్‌లో సర్వీస్‌లో ఉన్న పోలీసులకు నిరంతరం శిక్షణ కొనసాగుతోందని అన్నారు. ఈ కేంద్రంలో ఎలక్షన్ […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో: హైదరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ 2019-20 ఏడాదికి కేంద్ర హోంశాఖ ఉత్తమ ట్రైనింగ్ సెంటర్ ట్రోఫి పురస్కారానికి ఎంపికయ్యింది. ఈమేరకు నగర సీపీ అంజనీకుమార్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పేట్ల బురుజులోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ పురస్కారం లభించడం గర్వకారణం అన్నారు. 2005లో ఫలక్ నూమాలో ఏర్పాటు చేసిన ఈ ట్రైనింగ్ సెంటర్‌లో సర్వీస్‌లో ఉన్న పోలీసులకు నిరంతరం శిక్షణ కొనసాగుతోందని అన్నారు. ఈ కేంద్రంలో ఎలక్షన్ సెన్సిటైజేషన్, బ్లూ కోట్స్ అండ్ పాట్రోల్ కార్ సిబ్బందికి, రిసెప్షెన్ ఆఫీసర్లకు, క్రైమ్ స్టాఫ్ కు ట్రైనింగ్, కోర్టు డ్యూటీ అధికారులకు శిక్షణ కొనసాగుతోందన్నారు.
Next Story






