- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్
by Chukka Sudharani |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టీకా పంపిణీకి నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనుంది.ఈనెల 28,29న ఏపీ, పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టనున్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో డ్రైరన్ కొనసాగనుంది. వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలను గుర్తించేందుకే డ్రై రన్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టీకా పంపిణీకి నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనుంది.ఈనెల 28,29న ఏపీ, పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టనున్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో డ్రైరన్ కొనసాగనుంది. వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలను గుర్తించేందుకే డ్రై రన్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.
Next Story






