- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్: ఇక దేశమంతా ఒకే రిజిస్ట్రేషన్ నంబర్
<p>దిశ, వెబ్ డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ, సాయుధ బలగాల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వాహన రిజిస్ట్రేషన్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన కేంద్రం ఇక స్టేట్ మారిన ప్రతిసారీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మార్చాల్సిన అవసరం లేకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దేశం మొత్తం ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ఉండే విధంగా భారత్ రిజిస్ట్రేషన్ (బీహెచ్) సిరీస్ ను తీసుకొచ్చారు. ఇదివరకు అంతర్రాష్ట్ర రిజిస్ట్రేషన్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ, సాయుధ బలగాల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. వాహన రిజిస్ట్రేషన్ విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన కేంద్రం ఇక స్టేట్ మారిన ప్రతిసారీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మార్చాల్సిన అవసరం లేకుండా మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో దేశం మొత్తం ఒకే రిజిస్ట్రేషన్ నంబర్ ఉండే విధంగా భారత్ రిజిస్ట్రేషన్ (బీహెచ్) సిరీస్ ను తీసుకొచ్చారు. ఇదివరకు అంతర్రాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు తెలంగాణలో తిరగాలంటే కొన్ని రోజులు మాత్రమే అనుమతించేవారు. ఆ గడువు తీరితే తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేయాల్సిందే.. కానీ ప్రస్తుతం ఆ ఇబ్బందులు లేకుండా పోయింది.
Next Story






