- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉల్లి దిగుమతులపై నిబంధనల సడలింపు..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే విదేశాల నుంచి ఉల్లి దిగుమతికి ఇదివరకు విధించిన నిబంధనలను సడలించింది. ఈ సడలింపు డిసెంబర్ 15వరకు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతేకాకుండా ఆయా దేశాల్లో ఉల్లిని వ్యాపారులు భారత్‌కు పంపించేలా చొరవ తీసుకోవాలని విదేశాల్లోని భారత హై కమిషన్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వలన ఉల్లి దిగుబడి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. అందులో భాగంగానే విదేశాల నుంచి ఉల్లి దిగుమతికి ఇదివరకు విధించిన నిబంధనలను సడలించింది. ఈ సడలింపు డిసెంబర్ 15వరకు కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
అంతేకాకుండా ఆయా దేశాల్లో ఉల్లిని వ్యాపారులు భారత్‌కు పంపించేలా చొరవ తీసుకోవాలని విదేశాల్లోని భారత హై కమిషన్‌లకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాల వలన ఉల్లి దిగుబడి తగ్గడంతో పాటు దేశీయంగా సరఫరా కరువై మార్కెట్లు ధరలు పెరిగాయి.
Next Story






