- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త వాహనాల కోసం BH సిరీస్
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం బుధవారం కొత్త వాహనాల కోసం భారత్ సిరీస్ (BH) కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును ప్రవేశపెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. BH-సిరీస్ కింద దేశంలో వాహన యజమాని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారినప్పుడు వ్యక్తిగత వాహనానికి కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కేటాయించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను ఒక రాష్టం నుండి మరోక రాష్టానికి సాఫీగా బదిలీ చేయడానికి వీలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం బుధవారం కొత్త వాహనాల కోసం భారత్ సిరీస్ (BH) కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును ప్రవేశపెట్టింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. BH-సిరీస్ కింద దేశంలో వాహన యజమాని ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి మారినప్పుడు వ్యక్తిగత వాహనానికి కొత్త రిజిస్ట్రేషన్ గుర్తును కేటాయించాల్సిన అవసరం ఉండదని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను ఒక రాష్టం నుండి మరోక రాష్టానికి సాఫీగా బదిలీ చేయడానికి వీలు కల్పిస్తుందని అన్నారు. భారత్ సిరీస్ కింద వాహన రిజిస్ట్రేషన్ సౌకర్యం రక్షణ సిబ్బందికి, కేంద్ర, రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రైవేట్ రంగ సంస్థలు, వారి కార్యాలయాలను కలిగి ఉన్న ఉద్యోగులకు స్వచ్ఛందంగా అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Next Story






