- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్ గడువు పొడిగింపు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించింది. గతంలో జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఆ గడువును 2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ద్వారా 75-80 శాతం వరకు టోల్ ప్లాజా వద్ద చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్‌లెస్ సేవలను పెంచాలనే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఫాస్టాగ్ గడువును మరోసారి పొడిగించింది. గతంలో జనవరి 1వ తేదీ నుంచి అన్ని వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా ఆ గడువును 2021 ఫిబ్రవరి 15వ తేదీ వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ ద్వారా 75-80 శాతం వరకు టోల్ ప్లాజా వద్ద చెల్లింపులు జరుగుతున్నాయి. కాగా, టోల్ గేట్ల వద్ద క్యాష్‌లెస్ సేవలను పెంచాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఫాస్టాగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Next Story






