- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దసరా సెలవులో మార్పు…
by Shyam |
<p>దిశ, వెడ్ డెస్క్: కేంద్ర ఉద్యోగులకు ఈ నెల 26 న దసరా సెలవుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 25కు బదులుగా 26న సెలవు దినంగా కేంద్రం ప్రకటించిది. వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నెల 25 న దసరా సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం లాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల […]</p>

X
దిశ, వెడ్ డెస్క్: కేంద్ర ఉద్యోగులకు ఈ నెల 26 న దసరా సెలవుగా కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 25కు బదులుగా 26న సెలవు దినంగా కేంద్రం ప్రకటించిది. వివిధ రాష్ట్రాల్లోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నెల 25 న దసరా సెలవుగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం లాగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నెల 26న సెలవు ప్రకటించాలనీ ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ కు ఏపీ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖ రాసింది.
Next Story






