సీటెట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?

by Shyam |   (  Updated:2020-06-25 23:45:05  IST  )

<p>దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓ ప్రకటన చేశారు. వచ్చే నెల 5న నిర్వహించాల్సిన సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్టు(సీటెట్)ను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షను నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడినంక తేదీని తమ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని తెలిపారు.</p>

సీటెట్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఓ ప్రకటన చేశారు. వచ్చే నెల 5న నిర్వహించాల్సిన సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్టు(సీటెట్)ను వాయిదా వేస్తున్నట్లు పేర్కొన్నారు. పరీక్షను నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడినంక తేదీని తమ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని తెలిపారు.

Next Story