కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

by Shamantha N |   (  Updated:2021-08-18 05:19:21  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆయిల్ పామ్ సహా నూనెగింజల సాగుపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఆయిల్ పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. కేంద్ర నిర్ణయంతో దిగుమతి భారం తగ్గి ఆదాయం పెరిగే అవకాశముంది.</p>

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మిషన్ ఆఫ్ ఆయిల్‌పామ్‌ను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఆయిల్ పామ్ సహా నూనెగింజల సాగుపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఆయిల్ పామ్ పథకానికి రూ.11,040 కోట్లు కేటాయించింది. కేంద్ర నిర్ణయంతో దిగుమతి భారం తగ్గి ఆదాయం పెరిగే అవకాశముంది.

Next Story