నేడు కేంద్ర కేబినెట్ సమావేశం

by  |
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ప్రధాని నివాసంలో భేటీ కానున్న కేంద్ర మంత్రివర్గం దేశంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించనున్నది. కరోనా, లాక్ డౌన్, ఆర్థిక పరిస్థితులతోపాటు ఇతర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. కాగా, ఆదివారం కూడా కేంద్రం మంత్రి భేటీ అయ్యి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే.

Next Story