- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం అనుమతి
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: రూ. 2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పట్టణ, స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు గాను రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు వన్ నేషన్..వన్ రేషన్‌ను 10 రాష్ట్రాలు అమలు చేశాయి. ఇక సులభతర వాణిజ్య సంస్కరణలను ఏడు రాష్ట్రాలు అమలు చేశాయి.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: రూ. 2508 కోట్ల అదనపు రుణం తీసుకునేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పట్టణ, స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసినందుకు గాను రాష్ట్రానికి ఈ వెసులుబాటు లభించింది. పట్టణ స్థానిక సంస్థల్లో సంస్కరణలు అమలు చేసిన మూడో రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఇప్పటి వరకు వన్ నేషన్..వన్ రేషన్‌ను 10 రాష్ట్రాలు అమలు చేశాయి. ఇక సులభతర వాణిజ్య సంస్కరణలను ఏడు రాష్ట్రాలు అమలు చేశాయి.
Next Story






