- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాక్సిన్ కారణంగా ఎవ్వరూ చనిపోలేదు: కేంద్రం
by Shamantha N |
<p>దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సోమవారం 1,48,266 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 3,81,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదని చెప్పింది. ఇక ఈ మూడు రోజుల్లో దేశంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.</p>

X
దిశ,వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సోమవారం 1,48,266 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు 3,81,305 మందికి కరోనా వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్ కారణంగా దేశంలో ఇప్పటి వరకు ఎవ్వరూ చనిపోలేదని చెప్పింది. ఇక ఈ మూడు రోజుల్లో దేశంలో ఒక్క మరణం కూడా నమోదు కాలేదని కేంద్రం స్పష్టం చేసింది.
Next Story






