క్రికెట్ దేవుడికి సినీ ప్రముఖుల బర్త్ డే విష్

by Jakkula Samataha |

<p>మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశానికి గర్వకారణం అయిన సచిన్ కు స్పెషల్ గా బర్త్ డే విష్ చేశారు. వన్ అండ్ ఓన్లీ బ్లాక్ మీరు భవిష్యత్ తరాల భారతీయులకు కూడా స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు అన్న చిరు&#8230; మీకు ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు. Happy Birthday to the God of Cricket, India&#8217;s Pride and the One and [&hellip;]</p>

క్రికెట్ దేవుడికి సినీ ప్రముఖుల బర్త్ డే విష్
X

మెగాస్టార్ చిరంజీవి క్రికెట్ దేవుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశానికి గర్వకారణం అయిన సచిన్ కు స్పెషల్ గా బర్త్ డే విష్ చేశారు. వన్ అండ్ ఓన్లీ బ్లాక్ మీరు భవిష్యత్ తరాల భారతీయులకు కూడా స్ఫూర్తిని ఇస్తూనే ఉంటారు అన్న చిరు… మీకు ఎల్లప్పుడూ దేవుడి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

కాగా పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల పుట్టినరోజు శుభాకంక్షలతో #HappyBirthdaySachin హాష్ టాగ్ ట్రెండింగ్ లో ఉంది. పలువురు సినీ సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్ లో మన జనరేషన్ కు ఇన్స్పిరేషన్ గా నిలిచిన సచిన్ కు స్పెషల్ బర్త్ డే విష్ చేశారు.


Tags: Chiranjeevi, Nivin Pauly, Sai Dharam Tej, Sachin, Tollywood

Next Story