- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాలు మృతికి ప్రముఖుల నివాళి
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుతో పాటు తమిళంలో హిట్ పాటలు పాడి అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలిపారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఏపీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. బాలు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగుతో పాటు తమిళంలో హిట్ పాటలు పాడి అనేక మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
Next Story






