- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా సీఈ బాలరాజు జన్మదిన వేడుకలు..
<p>దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని సాంబాయి గూడెం బయ్యారం పరిధిలో నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజనీరింగ్ అధికారి బాలరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సేఫ్టీ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో సీఈ బాలరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా సీఈ బాలరాజు మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ లో సేఫ్టీ డివిజన్ అధికారులు అంకిత భావంతో పని చేస్తున్నారని […]</p>

X
దిశ,మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని సాంబాయి గూడెం బయ్యారం పరిధిలో నిర్మించిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ చీఫ్ ఇంజనీరింగ్ అధికారి బాలరాజు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సేఫ్టీ డివిజన్ అధికారుల ఆధ్వర్యంలో సీఈ బాలరాజుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూలమొక్క అందజేశారు. ఈ సందర్భంగా సీఈ బాలరాజు మాట్లాడుతూ.. పవర్ ప్లాంట్ లో సేఫ్టీ డివిజన్ అధికారులు అంకిత భావంతో పని చేస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజులల్లో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కాపాడుకోవాలని సూచించారు. నిత్యం అధికారులకు, కార్మికులకు అండగా ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సేఫ్టీ డిఈ జె.రామకృష్ణ, సేఫ్టీ ఏడి ఈ సి.హేచ్. రాజబాబు, సేఫ్టీ బృంద అధికారులు పాల్గొన్నారు.
Next Story






