- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MP నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు..
by Shyam |
<p>దిశ, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని MP రేవంత్ రెడ్డి నిధులతో శ్రీ రామ హిల్స్ కాలనీలో నూతన సీ.సీ కెమారాలను ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో ఎల్బీనగర్ SI సంద్యాల సైదులు, కాలనీ వాసులు, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేరాలను అరికట్టేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీ.సీ కెమారాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. MP రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులతో సీ.సీ […]</p>

X
దిశ, మన్సూరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని MP రేవంత్ రెడ్డి నిధులతో శ్రీ రామ హిల్స్ కాలనీలో నూతన సీ.సీ కెమారాలను ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమంలో ఎల్బీనగర్ SI సంద్యాల సైదులు, కాలనీ వాసులు, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నేరాలను అరికట్టేందుకు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీ.సీ కెమారాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు.
MP రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులతో సీ.సీ కెమారాలను ఏర్పాటు చేయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సింహ్మా రెడ్డి, రామచంద్రారెడ్డి, సురేందర్ రెడ్డి, జెలెందర్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






