- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా పరీక్షలకు సీఎంబీ సిద్ధం
<p>హైదరాాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్లులార్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో మంగళవారం నుంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీసీఎంబీకి ఆదేశాలు అందాయి. రోజుకు 1000 పరీక్షలు చేయగల సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. గాంధీ హాస్పిటల్ నుంచి నమూనాలను సీసీఎంబీకి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. Tags: ccmb,cm kcr,Reference,Center acceptance</p>

X
హైదరాాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్లులార్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ)లో మంగళవారం నుంచి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేంద్రం సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు సీసీఎంబీకి ఆదేశాలు అందాయి. రోజుకు 1000 పరీక్షలు చేయగల సామర్థ్యం సీసీఎంబీకి ఉంది. గాంధీ హాస్పిటల్ నుంచి నమూనాలను సీసీఎంబీకి పంపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
Tags: ccmb,cm kcr,Reference,Center acceptance
Next Story






