- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రరూపం దాల్చిన కరోనా.. మూడు వారాలు కీలకం
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో రోజూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు వారాలు భారత్‌కు చాలా కీలకం అని అన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని, ఎవరికి వారు ఈ మూడు వారాలు కరోనా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించారని, ఈ క్రమంలో మాస్కులు లేకుండా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కనీవినీ ఎరుగని స్థాయిలో రోజూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు వారాలు భారత్‌కు చాలా కీలకం అని అన్నారు. వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని, ఎవరికి వారు ఈ మూడు వారాలు కరోనా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ వచ్చిందని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరించారని, ఈ క్రమంలో మాస్కులు లేకుండా తిరగడంతో కేసులు విపరీతంగా పెరిగాయని వెల్లడించారు.
Next Story






