- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపులోకి వస్తాయి: సీఐ నరేందర్ గౌడ్
by Shyam |
<p>దిశ, కీసర : సీసీ కెమెరాలతో నేరాలు అదుపులోకి వస్తాయని కీసర సీఐ నరేందర్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు ఈస్ట్ గాంధీనగర్, సాయికృషా కాలనీలో, సాయి ధరణి కాలనీలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ […]</p>

X
దిశ, కీసర : సీసీ కెమెరాలతో నేరాలు అదుపులోకి వస్తాయని కీసర సీఐ నరేందర్ గౌడ్ అన్నారు. నాగారం మున్సిపల్ పరిధిలోని 15 వ వార్డు ఈస్ట్ గాంధీనగర్, సాయికృషా కాలనీలో, సాయి ధరణి కాలనీలో రూ.7 లక్షలతో ఏర్పాటు చేసిన 75 సీసీ కెమెరాలను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే నేరాలు తగ్గుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, ఎస్ ఐ లు రామ సూర్యం, రాజు, కౌన్సిలర్లు మాదిరెడ్డి వెంకట్ రెడ్డి, బిజ్జ శ్రీనివాస్ గౌడ్, కాలనీ నాయకులు, కృష్ణారెడ్డి, శ్రీధర్, శ్రవణ్, లింగారెడ్డి,భీమ మలింగం, సుదర్శన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






