- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీసు అధికారులకు సీబీఐ సమన్లు
<p>ముంబయి: బాలీవుడ్(Bollywood) నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మృతి కేసులో ముంబయికి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల(Police Officers)కు మంగళవారం సీబీఐ(CBI) సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు పోలీసు అధికారులు గతంలో సుశాంత్ కేసును విచారించారు. పలువుర్ని ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసులో సేకరించిన ఆధారాలు(Evidence), డాక్యూమెంట్ల(documents)ను తీసుకురావాలని సదరు పోలీసుల అధికారులను సీబీఐ కోరింది. సమన్లు పంపిన వారిలో ఓ పోలీసు అధికారి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, మరొకరు క్వారంటైన్(Quarantine)లో ఉన్నారు. ఈ […]</p>

X
ముంబయి: బాలీవుడ్(Bollywood) నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్(Sushant Singh Rajput) మృతి కేసులో ముంబయికి చెందిన ఇద్దరు పోలీసు అధికారుల(Police Officers)కు మంగళవారం సీబీఐ(CBI) సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు పోలీసు అధికారులు గతంలో సుశాంత్ కేసును విచారించారు. పలువుర్ని ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసులో సేకరించిన ఆధారాలు(Evidence), డాక్యూమెంట్ల(documents)ను తీసుకురావాలని సదరు పోలీసుల అధికారులను సీబీఐ కోరింది. సమన్లు పంపిన వారిలో ఓ పోలీసు అధికారి హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగా, మరొకరు క్వారంటైన్(Quarantine)లో ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు రెహా చక్రవర్తికి సమన్లు జారీ కాలేదు.
Next Story






