- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్య కేసు: ఆ డోర్ తెరిచిఉంది
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ గత నాలుగు రోజులుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగోరోజు మరింత సునిశితంగా దర్యాప్తు జరిపారు. వివేకా నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీతతో కలిసి ఇళ్లంతా కలియదిరిగారు. ఇంటి పరిసరాలన్నీ పరిశీలించిన సీబీఐ అధికారులు కొన్ని ప్రశ్నలు వేశారు. దీంతో తన తండ్రి హత్య సందర్భంగా ఓ గది తలుపులు తెరుచుకుని ఉందని […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ గత నాలుగు రోజులుగా దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. నాలుగోరోజు మరింత సునిశితంగా దర్యాప్తు జరిపారు. వివేకా నివాసానికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయన కుమార్తె సునీతతో కలిసి ఇళ్లంతా కలియదిరిగారు. ఇంటి పరిసరాలన్నీ పరిశీలించిన సీబీఐ అధికారులు కొన్ని ప్రశ్నలు వేశారు. దీంతో తన తండ్రి హత్య సందర్భంగా ఓ గది తలుపులు తెరుచుకుని ఉందని ఆమె తెలిపారు. దీంతో ఇంటిపైకి ఎక్కి పరిశీలించారు. హత్య జరిగినట్టుగా భావిస్తున్న బెడ్రూం, బాత్రూంలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Next Story






