- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీకే శివకుమార్‌కు సీబీఐ సమన్లు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివరకుమార్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సమన్లు పంపినట్టు అధికారులు వెల్లడించారు. అంతేగాకుండా ఈ నెల 23న విచారణకు రావాలని సీబీఐ శివకుమార్‌ను ఆదేశించింది. స్పందించిన శివకుమార్ ఈ నెల 25న విచారణకు హాజరవుతానని తెలిపారు. కాగా ఇటీవల డికే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నాటక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డీకే శివరకుమార్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. లెక్కల్లో చూపని ఆస్తుల కేసులో సమన్లు పంపినట్టు అధికారులు వెల్లడించారు. అంతేగాకుండా ఈ నెల 23న విచారణకు రావాలని సీబీఐ శివకుమార్‌ను ఆదేశించింది. స్పందించిన శివకుమార్ ఈ నెల 25న విచారణకు హాజరవుతానని తెలిపారు. కాగా ఇటీవల డికే శివకుమార్ నివాసంలో సీబీఐ సోదాలు జరిపిన విషయం తెలిసిందే.
Next Story






