- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకా హత్య కేసులో కొత్త కోణం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కడప వైఎస్ వివేకా హత్య కేసుల విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. సిబిఐ అధికారులు వరుసగా చెప్పుల షాపుల యజమానులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వరకు పులివెందులకు చెందిన మున్నా అనే ఒక చెప్పులు షాపు యజమానిని విచారించారు. ఆదివారం కడపకు చెందిన మరో ముగ్గురు చెప్పుల షాపు యజమానులను ప్రశ్నించారు. దీంతో విచారణ చెప్పుల షాపుల యజమునులవైపు మలుపు తిరిగినట్టు తెలుస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కడప వైఎస్ వివేకా హత్య కేసుల విచారణలో కొత్త కోణం వెలుగు చూసింది. సిబిఐ అధికారులు వరుసగా చెప్పుల షాపుల యజమానులను ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజుల వరకు పులివెందులకు చెందిన మున్నా అనే ఒక చెప్పులు షాపు యజమానిని విచారించారు. ఆదివారం కడపకు చెందిన మరో ముగ్గురు చెప్పుల షాపు యజమానులను ప్రశ్నించారు. దీంతో విచారణ చెప్పుల షాపుల యజమునులవైపు మలుపు తిరిగినట్టు తెలుస్తోంది.
Next Story






