- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శీలానికి వెలకట్టిన కుల పెద్దలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని, న్యాయం చేయాల్సిన కుల పెద్దలే ఆటవిక ఆలోచన చేశారు. ఇటీవల నలుగురు యువకులు ఓ యువతిని అత్యాచారరం చేశారు. దీంతో బాధితురాలు కులపెద్దలను సంప్రదించింది. దీంతో ఆ కుల పెద్దలు యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నలుగురు యువకుల నుంచి 4 లక్షలు బాధితురాలికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి, కుల పెద్దలను విచారిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. సమస్య తెలుసుకుని, న్యాయం చేయాల్సిన కుల పెద్దలే ఆటవిక ఆలోచన చేశారు. ఇటీవల నలుగురు యువకులు ఓ యువతిని అత్యాచారరం చేశారు. దీంతో బాధితురాలు కులపెద్దలను సంప్రదించింది. దీంతో ఆ కుల పెద్దలు యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన నలుగురు యువకుల నుంచి 4 లక్షలు బాధితురాలికి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి, కుల పెద్దలను విచారిస్తున్నారు. ఈ ఘటన జిల్లాలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లిలో జరిగింది.
Next Story






