- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏటీఎం సెంటర్లలో భారీగా నగదు గోల్‌మాల్
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్లలో గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ.1.23కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. క్యాష్ డిపాజిట్ చేసే సిబ్బందే డబ్బును పక్కదారి పట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాష్ మేనేజ్ మెంట్, క్యాష్ రిప్లేస్‌మెంట్ సర్వీస్ చేస్తోన్న సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. బీటీఐ పేమెంట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది. ఆడిటింగ్‌లో భారీగా నగదు గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఈ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని పలు ఏటీఎం సెంటర్లలో క్యాష్ డిపాజిట్లలో గోల్‌మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూ.1.23కోట్లు పక్కదారి పట్టినట్లు సమాచారం. క్యాష్ డిపాజిట్ చేసే సిబ్బందే డబ్బును పక్కదారి పట్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్యాష్ మేనేజ్ మెంట్, క్యాష్ రిప్లేస్‌మెంట్ సర్వీస్ చేస్తోన్న సికింద్రాబాద్ సెక్యూర్ వ్యాల్యూ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.. బీటీఐ పేమెంట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకుంది.
ఆడిటింగ్‌లో భారీగా నగదు గోల్ మాల్ జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంపై సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది వ్యాల్యూ ఇండియా సంస్థ. బీటీఐ ఉద్యోగులు రాజశేఖర్, రమాభరత్, సాయితేజ, అశ్విన్ క్యాష్ గోల్‌మాల్‌కు పాల్పడినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
Next Story






