- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశాఖ ఎయిర్‌పోర్టులో నగదు పట్టివేత..
<p>దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం ఏయిర్ పోర్టులో భారీగా నగదు పట్టుబడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.13లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అనంతరం డబ్బుతో తీసుకొస్తున్న ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖపట్టణం ఏయిర్ పోర్టులో భారీగా నగదు పట్టుబడింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.13లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. అనంతరం డబ్బుతో తీసుకొస్తున్న ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
Next Story






