- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎంపై అసభ్యకర పోస్టు..ఒకరిపై కేసు
by Vemula.Srinu Prasad |
<p>ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తిపై కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.మైదుకూరుకు చెందిన పుల్లయ్య, ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ, టిక్ టాక్ చేసినట్టు పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.</p>

X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టిన వ్యక్తిపై కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.మైదుకూరుకు చెందిన పుల్లయ్య, ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడుతూ, టిక్ టాక్ చేసినట్టు పెద్దజొన్నవరానికి చెందిన వైసీపీ నేత కానాల జయచంద్రారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Next Story






