- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్‌పై కేసు నమోదు
<p>దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో చార్మినార్ నియోజకవర్గ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. చార్మినార్ బస్ డిపో సమీపంలో అర్ధరాత్రి 12 గంటలకు యువకుడిపై ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడి చేశారు. ‘‘నేను ఎమ్మెల్యేను, నేను కనిపిస్తే నమస్తే పెట్టవా? అంటూ ముంతాజ్ ఖాన్ యువకుడు జిలానిపై దాడి చేసి రచ్చ చేశారు. దీంతో ఎమ్మెల్యేపై హుస్సేని అలం పీఎస్‌లో జిలాని ఫిర్యాదు చేశారు. బాధిత యువకుడి ఫిర్యాదుతో మూడు సెక్షన్ల కింద […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీలో చార్మినార్ నియోజకవర్గ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. చార్మినార్ బస్ డిపో సమీపంలో అర్ధరాత్రి 12 గంటలకు యువకుడిపై ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దాడి చేశారు. ‘‘నేను ఎమ్మెల్యేను, నేను కనిపిస్తే నమస్తే పెట్టవా? అంటూ ముంతాజ్ ఖాన్ యువకుడు జిలానిపై దాడి చేసి రచ్చ చేశారు. దీంతో ఎమ్మెల్యేపై హుస్సేని అలం పీఎస్‌లో జిలాని ఫిర్యాదు చేశారు. బాధిత యువకుడి ఫిర్యాదుతో మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఎమ్మెల్యే దాడిలో యువకుడికి ఎడమ చెవు దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు.
Next Story






