- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్రేకింగ్ న్యూస్.. భైంసాలో బీజేపీ ఎంపీపై కేసు నమోదు
by Vadlamudi Anukaran |
<p>దిశ, ముధోల్: బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల భైంసాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ.. వివిధ వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘానికి చెందిన భవనంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోయం బాపురావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసినట్టు భైంసా పోలీసులు క్లారికీ ఇచ్చారు.</p>

X
దిశ, ముధోల్: బీజేపీ ఎంపీ సోయం బాపురావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల భైంసాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ ఎంపీ.. వివిధ వర్గాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని పోలీసులు తెలిపారు. పట్టణంలోని మున్నూరుకాపు సంఘానికి చెందిన భవనంలో సేవాభారతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోయం బాపురావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సుమోటోగా కేసు నమోదు చేసినట్టు భైంసా పోలీసులు క్లారికీ ఇచ్చారు.
Next Story






