- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > కరీంనగర్ > బ్రేకింగ్ న్యూస్.. పెద్దపల్లి తహసీల్దార్, సిబ్బందిపై కేసు నమోదు
బ్రేకింగ్ న్యూస్.. పెద్దపల్లి తహసీల్దార్, సిబ్బందిపై కేసు నమోదు
by Sridhar Babu |
<p>దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారులు వివాదంలో చిక్కుకున్నారు. తహసీల్దార్, ఆర్ఐతో పాటు మరో 9 మందిపై కోర్టు ఆదేశాలతో పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో కునారం రోడ్డు సర్వే నంబర్ 577/2లో రెండు ఎకరాల 9 గుంటల భూమి కోర్టు పరిధిలో ఉండగా.. వేరే ఒక వ్యక్తికి పట్టా చేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. భూమి విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు […]</p>

X
దిశ, పెద్దపల్లి: పెద్దపల్లి తహసీల్దార్ కార్యాలయ అధికారులు వివాదంలో చిక్కుకున్నారు. తహసీల్దార్, ఆర్ఐతో పాటు మరో 9 మందిపై కోర్టు ఆదేశాలతో పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలో కునారం రోడ్డు సర్వే నంబర్ 577/2లో రెండు ఎకరాల 9 గుంటల భూమి కోర్టు పరిధిలో ఉండగా.. వేరే ఒక వ్యక్తికి పట్టా చేయడంతో బాధితుడు రవీందర్ రావు కోర్టును ఆశ్రయించాడు. భూమి విషయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయగా.. కోర్టు ఆదేశాలతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
- Tags
- case filed
Next Story






