- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంద్రబాబుపై కేసు నమోదు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కృష్ణా జిల్లాలో కేసు నమోదైంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల విరామం తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలుచోట్ల లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికచర్లలో జనసమీకరణకు కారణమయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు టీడీపీ అధినేతపై కేసు నమోదు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై కృష్ణా జిల్లాలో కేసు నమోదైంది. లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదని ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రెండు నెలల విరామం తర్వాత ఏపీలో అడుగుపెట్టిన చంద్రబాబు పలుచోట్ల లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని న్యాయవాది శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. లాక్‌డౌన్ నిబంధనలకు విరుద్ధంగా జగ్గయ్యపేట, కంచికచర్లలో జనసమీకరణకు కారణమయ్యారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు టీడీపీ అధినేతపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా.. లాక్‌డౌన్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం కూడా దాఖలైంది.
Next Story






