- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీసీసీబీ మాజీ చైర్మన్ విజయ్ బాబుపై కేసు
<p>దిశ, ఖమ్మం: ఖమ్మం మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుపై ఆదివారం కేసు నమోదైంది. మాట్లాడాలని ఇంటికి పిలిచి తనతో పాటు మరో ఇద్దరు విలేఖరులపై అతని అనుచరులు 10మంది దాడి చేశారని ఓ దినపత్రికలో పనిచేస్తున్న రామ చంద్రమూర్తి అనే వ్యక్తి సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. Tags: ex dccb chairman, case file against him, compliant by journalist, kammam</p>

X
దిశ, ఖమ్మం: ఖమ్మం మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబుపై ఆదివారం కేసు నమోదైంది. మాట్లాడాలని ఇంటికి పిలిచి తనతో పాటు మరో ఇద్దరు విలేఖరులపై అతని అనుచరులు 10మంది దాడి చేశారని ఓ దినపత్రికలో పనిచేస్తున్న రామ చంద్రమూర్తి అనే వ్యక్తి సత్తుపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Tags: ex dccb chairman, case file against him, compliant by journalist, kammam
Next Story






