- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై కేసు నమోదు
by Sridhar Babu |
<p>దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలో జగదీశ్ కాలనీలో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించలేదని, ఫొటోలు, వీడియోలు కూడా తీశారని పోలీసులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కార్యకర్తలతో గుంపుగా ఉన్న వీడియో ఆధారంగా అందరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. Tags: case against, […]</p>
దిశ, ఖమ్మం: లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. భద్రాచలం పట్టణంలో జగదీశ్ కాలనీలో జరిగిన నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక దూరం పాటించలేదని, ఫొటోలు, వీడియోలు కూడా తీశారని పోలీసులు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కార్యకర్తలతో గుంపుగా ఉన్న వీడియో ఆధారంగా అందరిపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Tags: case against, MLA podem Veeraiah, bhadrachalam
Next Story






