- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళను వేధిస్తున్న ఐదుగురిపై కేసు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న ఐదుగురిపై పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరంపాలెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వీరంపాలెం గ్రామానికి చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుండగా ఆమె స్నేహితుడు సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను తన స్నేహితులకు పంపాడు. వీడియోను అడ్డం పెట్టుకుని ఐదుగురు వ్యక్తులు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు తడికలపూడి పోలీస్ […]</p>

X
దిశ, వెబ్డెస్క్: ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్న ఐదుగురిపై పోలీసులు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోట మండలం వీరంపాలెంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. వీరంపాలెం గ్రామానికి చెందిన ఓ వివాహిత స్నానం చేస్తుండగా ఆమె స్నేహితుడు సెల్ఫోన్లో వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను తన స్నేహితులకు పంపాడు. వీడియోను అడ్డం పెట్టుకుని ఐదుగురు వ్యక్తులు ఆమెను లైంగిక వేధింపులకు గురిచేశారు. దీంతో బాధితురాలు తడికలపూడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story






