- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చంపుతానని బెదిరింపు.. కార్పొరేటర్ భర్తపై కేసు
<p>దిశ, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ భర్త వేణుపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 29న రామచంద్రాపూర్ కాలనీ బైపాస్ దగ్గరలో డ్రైనేజీ పనులు చేయిస్తుండగా కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు తన ఆనుచరులతో కలిసి వచ్చి తనకు తెలియకుండా పనులెలా చేస్తారంటూ పనులను అడ్డుకున్నారు. ఇక్కడ పనులు చేస్తే చంపుతామని బెదిరించాడు. ఈ మేరకు. ఎల్లాపు రామసత్యనారాయణ ఇచ్చిన ఫిర్యదు మేరకు చొప్పరి వేణు […]</p>

X
దిశ, కరీంనగర్: కరీంనగర్ బీజేపీ కార్పోరేటర్ చొప్పరి జయశ్రీ భర్త వేణుపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసుల కథనం ప్రకారం… ఈ నెల 29న రామచంద్రాపూర్ కాలనీ బైపాస్ దగ్గరలో డ్రైనేజీ పనులు చేయిస్తుండగా కార్పొరేటర్ భర్త చొప్పరి వేణు తన ఆనుచరులతో కలిసి వచ్చి తనకు తెలియకుండా పనులెలా చేస్తారంటూ పనులను అడ్డుకున్నారు. ఇక్కడ పనులు చేస్తే చంపుతామని బెదిరించాడు. ఈ మేరకు. ఎల్లాపు రామసత్యనారాయణ ఇచ్చిన ఫిర్యదు మేరకు చొప్పరి వేణు అతని అనుచరులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Next Story






