- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
2వేలకు చేరిన కోవిడ్-19 మృతులు
by B.Srinivas |
<p>కోవిడ్-19(కరోనా వైరస్) బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రెండు వేలమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 75వేల మందికి ఈ వైరస్ సోకింది. దీని ధాటికి చైనాలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. సుమారు 78కోట్ల మంది బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. కాగా, చైనాలో ఉన్న మిగతా భారతీయులనూ స్వదేశానికి తీసుకురావడానికి భారత్ రేపు మరోసారి సీ-17విమానం పంపనున్నది.</p>
కోవిడ్-19(కరోనా వైరస్) బారినపడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రెండు వేలమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 75వేల మందికి ఈ వైరస్ సోకింది. దీని ధాటికి చైనాలోని ప్రధాన నగరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. సుమారు 78కోట్ల మంది బయటకు రాకుండా ఇళ్లలోనే ఉంటున్నారు. కాగా, చైనాలో ఉన్న మిగతా భారతీయులనూ స్వదేశానికి తీసుకురావడానికి భారత్ రేపు మరోసారి సీ-17విమానం పంపనున్నది.
Next Story






