- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కొత్తగా 39,070 కరోనా కేసులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 491 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,27,862కు చేరింది. కాగా దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 43,910 మంది డిశ్చార్జ్ అయినట్టు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,19,34,455 కు చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 491 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4,27,862కు చేరింది. కాగా దేశంలో 4,06,822 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా 43,910 మంది డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొంది.
Next Story






