- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో భారీగా తగ్గిన కరోనా మరణాలు
by B.Srinivas |
<p>దిశ,వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే విషయం. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య3,23,22,258కు చేరింది. అలాగే నిన్న కరోనాతో 530 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,33,049 […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే విషయం. రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుతుంది. గురువారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,401 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య3,23,22,258కు చేరింది. అలాగే నిన్న కరోనాతో 530 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,33,049 చేరింది. అలాగే నిన్న 39,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు3,15,25,080 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,64,129 యాక్టివ్ కేసులు ఉండగా అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రిలో ఉండి చికిత్స పొందుతున్నారు.
Next Story






