- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో కొనసాగుతున్న హైఅలెర్ట్
by Shamantha N |
<p>చెన్నై: కరోనా వైరస్ కారణంగా కేరళ-తమిళనాడు సరిహద్దులోని 16జిల్లాల్లో ప్రకటించిన హైఅలెర్ట్ కొనసాగుతోంది. తమిళ సర్కార్ ఇప్పటికే విద్యాసంస్థలకు ఈ నెల 30వరకు సెలవులు ప్రకటించగా, ఈ 16జిల్లాల్లోని థియేటర్లు, మాల్స్, పర్యాటక స్థలాలను మూసివేసింది. కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముఖ్య దేశాలకు విమానసర్వీసులను రద్దు చేసింది. ఈ వైరస్ నివారణకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను నిర్మించింది.</p>

X
చెన్నై: కరోనా వైరస్ కారణంగా కేరళ-తమిళనాడు సరిహద్దులోని 16జిల్లాల్లో ప్రకటించిన హైఅలెర్ట్ కొనసాగుతోంది. తమిళ సర్కార్ ఇప్పటికే విద్యాసంస్థలకు ఈ నెల 30వరకు సెలవులు ప్రకటించగా, ఈ 16జిల్లాల్లోని థియేటర్లు, మాల్స్, పర్యాటక స్థలాలను మూసివేసింది. కోయంబత్తూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి ముఖ్య దేశాలకు విమానసర్వీసులను రద్దు చేసింది. ఈ వైరస్ నివారణకు ప్రత్యేక ఐసోలేషన్ వార్డులను నిర్మించింది.
Next Story






