- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో కొత్తగా 63,509 కేసులు
by Vadlamudi Anukaran |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇవాళ విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 730మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 72,39,390కు చేరుకుంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇవాళ విడుదలైన హెల్త్ బులిటెన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 63,509 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 730మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలుపుకుని దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 72,39,390కు చేరుకుంది.
Next Story






