- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
1483కు చేరిన కరోనా మృతులు..
by Shamantha N |
<p> ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,483మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలకు పాకిన ఈ మహమ్మారి తాజాగా జపాన్ దేశానికీ పాకింది. అక్కడ ఓ పాజిటివ్ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా, బ్యాంకక్ నుంచి స్వదేశానికి వచ్చిన ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకిందనే అనుమానాలు […]</p>
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19) బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 1,483మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికే భారత్ సహా పలు దేశాలకు పాకిన ఈ మహమ్మారి తాజాగా జపాన్ దేశానికీ పాకింది. అక్కడ ఓ పాజిటివ్ కేసు నమోదైంది. ఇదిలా ఉండగా, బ్యాంకక్ నుంచి స్వదేశానికి వచ్చిన ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరిని కోల్‌కతాలోని ఓ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Next Story






