విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

by Gugulothu.Kavitha |

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా Union Cabinet approves South Coast Railway

విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వేజోన్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం
X

దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం, వాల్తేరు డివిజన్ స్థానంలో రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

*రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమాధానాలిచ్చారు.

*విశాఖపట్నం రైల్వే జోన్ కు సంబంధించిన అంశాలను పరిశీలించడానికి అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ లెవెల్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి వైష్ణవ్ చెప్పారు.

*నూతన రైల్వే జోన్ కేంద్రం, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం 2020-21 బడ్జెట్ లో రూ.170 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్కొన్నారు.


Next Story