Telangana Ayush : తెలంగాణ ఆయుష్‌ విభాగంలో టీచింగ్‌ పోస్టులు..

by Disha Web Desk 13 |
Telangana Ayush : తెలంగాణ ఆయుష్‌ విభాగంలో టీచింగ్‌ పోస్టులు..
X

దిశ, వెబ్‌డెస్క్: సికింద్రాబాద్‌లోని డైరెక్టర్‌ కార్యాలయం, ఆయుష్‌ శాఖ ఒప్పంద ప్రాతిపదికన డా. బీఆర్‌కేఆర్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (ఎర్రగడ్డ), డాక్టర్‌ ఏఎల్‌ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల (వరంగల్‌)లో 9 టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టులు: 9

ప్రొఫెసర్‌: 4

అసోసియేట్‌ ప్రొఫెసర్‌: 5

అర్హతలు: ఆయుర్వేదంలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీతోపాటు టీచింగ్‌ అనుభవం ఉండాలి.

వయసు: 01-07-2023 నాటికి 65 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, టీచింగ్‌ అనుభవం, ఇంటర్వ్యూ.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘డైరెక్టర్‌ కార్యాలయం, ఆయుష్‌ శాఖ, సికింద్రాబాద్‌, తెలంగాణ రాష్ట్రం’ చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2023.

వెబ్‌సైట్‌: //ayush.telangana.gov.in/



Next Story

Most Viewed