బ్యాంక్ ఆఫ్ బరోడాలో 157 ఎస్ఓ పోస్టులు.. ఎంపిక ఎలాగంటే ?

by Disha Web Desk 12 |
బ్యాంక్ ఆఫ్ బరోడాలో 157 ఎస్ఓ పోస్టులు.. ఎంపిక ఎలాగంటే ?
X

దిశ, కెరీర్: బ్యాంక్ ఆఫ్ బరోడా, సీఅండ్ ఐసీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 157

పోస్టుల వివరాలు..

రిలేషన్‌షిప్ మేనేజర్ - 66

క్రెడిట్ అనలిస్ట్ - 74

ఫారెక్స్ అక్విజిషన్, రిలేషన్‌షిప్ మేనేజర్ - 17

అర్హత: డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత(సంబంధిత విభాగం)తోపాటు వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 17, 2023.

వెబ్‌సైట్: https://www.bankofbaroda.in


Next Story