తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్లు..

by Disha Web Desk 13 |
తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్లు..
X

దిశ, వెబ్‌డెస్క్ : 2022-23 విద్యా సంవత్సరానికి.. తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలలో ఇంటర్ మీడియట్‌తో పాటు ఐఐటీ, జేఈఈ(మెయిన్/అడ్వాన్స్‌డ్), నీట్ శిక్షణ ఇస్తున్న సీనియర్ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్ ఖాళీల నియామకానికి ఉద్యోగ ప్రకటన.

వివరాలు..


* పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్స్ : 149

* సబ్జెక్ట్ వారీగా ఖాళీలు : భౌతిక శాస్త్రం-29, గణితం-26, రసాయన శాస్ర్తం-32, వ‌ృక్ష శాస్ర్తం-30, జంతుశాస్త్రం-32.

* అర్హతలు : ఫస్ట్ క్లాస్‌లో పీజీ, బీఈడీ, జేఈఈ మెయిన్స్/అడ్వాన్స్‌డ్, నీట్, ఎంసెట్ శిక్షణకు సంబంధించి బోధన అనుభవం.

* ఎంపిక ప్రక్రియ : స్క్రీనింగ్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ

* పరీక్ష ఫీజు : రూ. 500

* ఆన్‌లైన్ దరఖాస్తులకు ఆఖరి తేది : 23-07-2022

*రాత పరీక్ష తేది : 31-07-2022

* డెమో/ఇంటర్వ్యూ తేది : 08-08-2022

Next Story

Most Viewed