- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ICMR-VCRC Recruitment 2022 : ప్రాజెక్ట్ టెక్నీషయన్ ఖాళీలు
by Hamsa |
X
దిశ, ఎడ్యుకేషన్: పుదుచ్చేరిలో ఐసీఎంఆర్ వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ కాంట్రాక్టు పద్దతిన ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేసేందుకు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య - 15
ప్రాజెక్ట్ టెక్నీషియన్ 3 - 6 పోస్టులు
ఫీల్డ్ వర్కర్ - 5 పోస్టులు
ప్రాజెక్ట్ టెక్నీషియన్ 1- 3 పోస్టులు
డేటా ఎంట్రీ ఆఫరేటర్ గ్రేడ్ బి - 1
అర్హత: హైస్కూల్ విద్యార్హత, 12వ తరగతి సైన్స్ సబ్జెక్టు ఉత్తీర్ణులై ఉండాలి. డీఎంఎల్ టీ, బీఎస్సీ ఉత్తీర్ణత.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేది: సెప్టెంబర్ 26, 2022.
వెబ్ సైట్: https://vcrc.icmr.org.in/
Next Story