ICMR-NCDIRలో ఉద్యోగాలు, నెలకు 68వేల వరకు వేతనం

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్పర్మేటిక్స్ అండ్ రీసెర్చ్Project Staff Jobs in ICMR-NCDIR

ICMR-NCDIRలో ఉద్యోగాలు, నెలకు 68వేల వరకు వేతనం
X

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ICMR-నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్పర్మేటిక్స్ అండ్ రీసెర్చ్(NCDIR)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 7

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 28

*ఇందులో ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ బి, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో ఎక్స్ పీరియన్స్ కల్గి ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

*ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీబీఎస్ పాసై ఉండాలి. సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.

*ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17000 నుంచి రూ.68,875 వేతనం చెల్లిస్తారు.

*ఈ మెయిల్‌ ఐడీ: [email protected]

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ncdirindia.org/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story