- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టెన్త్, ఇంటర్ అర్హతతో ఏపీలోని ఆ జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, నెలకు రూ.37వేల వరకు వేతనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోనిMedical jobs in Anantapur district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల(GGH)లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూ హాజరు కావచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 18
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 19
*విద్యార్హతకు సంబంధించి టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీజీ డిగ్రీ పాసై ఉండాలి.
*అలాగే సంబంధిత పని విభాగంలో అనుభవంతో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 42 ఏళ్ల వయస్సు మించరాదు.
*వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 12000 నుంచి రూ.37100 వేతనం చెల్లిస్తారు.
*వేదిక: Superintendent, Government Hospital (GGH), Anantapur, AP






