- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏదైనా డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు
by Gugulothu.Kavitha |
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాల(BOB)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్Manager jobs in Bank of Baroda

X
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాల(BOB)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 159
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 14
*ఇందులో బ్రాంచ్ రిసీవబుల్స్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 23 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.
Next Story






