- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులు అలర్ట్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల దరఖాస్తుకు ఈ రోజే లాస్ట్ డేట్
బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడాలోManager jobs in Bank of Baroda

బ్యాంక్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 42
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 15
*ఇందులో మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, డిప్యూటీ హెడ్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*రిస్క్ మేనేజ్ మెంట్, ఫ్రాడ్ రిస్క్ మేనేజ్ మెంట్, క్రెడిట్ రిస్క్ మేనేజ్ మెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సీఏ, పీజీడీఎం, ఎంబీఏ పాసై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టెక్నికల్ నాలెడ్జ్ కలిగి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి 24 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






